సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. కుమారడు అఖిలేష్ యాదవ్‌తో పాటు సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాంగోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.