గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్ | three youngsters murdered in guntur district | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 17 2016 9:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరం శివారులోని టయోటా షోరూం వెనుక ఉన్న పంట పొలాల్లో ముగ్గురు యువకుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement