అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనంటూ వాదిస్తున్న టీవీవీ దినకరన్ వర్గానికి పళని స్వామి ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్ మూడోసారి దినకరన్ వర్గానికి నోటీసులు జారీ చేశారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.