ప్రవాసాంధ్రులతో జగన్ ముఖాముఖి నేడే | Today was YS Jagan Mohan Reddy face to face with NRI's | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 25 2016 6:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రవాసాంధ్రులతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉధృతంగా పోరు సాగుతున్న నేపథ్యంలో జగన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement