విధ్వంసం సృష్టిస్తున్న ఇర్మా | tornadoes lash Florida | Sakshi
Sakshi News home page

Sep 10 2017 4:02 PM | Updated on Mar 21 2024 8:58 AM

ఎవరూ ఊహించని విధంగా హరికేన్‌ ఇర్మా తన రూపాన్ని తీవ్రతను మారన్చుకుంటూ ఫ్లోరడాను ముంచెత్తుతోంది. తుపాను తీవ్రత తగ్గి 3కి పడిపోయిందనుకున్న దశలో ఆదివారం ఉదయం తిరిగి నాలుగుగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఫ్లోరిడాను భీకర గాలులు ఆతలాకుతలం చేశాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement