‘నేనూ పెళ్లికి పనికొస్తా.. తల్లినవుతా’ | Transgender woman gets married to a man | Sakshi

Jan 27 2017 1:45 PM | Updated on Mar 21 2024 8:43 PM

నగర మేయర్‌, బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా.. వేదమంత్రాలు సాక్షిగా.. మేఘన అనే ట్రాన్స్‌జెండర్‌ తనకు నచ్చిన వసుదేవ్‌ అనే వ్యకక్తిని మనువాడింది. చట్టారిత్యా చెల్లుబాటు కానప్పటికీ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement