లెక్కచూపకుంటే 50 శాతం పన్ను | Unaccounted deposits disclosed to taxman face 50 per cent tax, lock-in | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 8:23 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

రద్దైన పాత నోట్లతో డిపాజిట్ చేసిన మొత్తాలకు లెక్క చూపకపోతే కనిష్టంగా 50 శాతం పన్ను విధించనున్నారు. మిగిలిన మొత్తంలో సగం(25 శాతం) నాలుగేళ్ల వరకూ తీసుకోకుండా లాకిన్ పరిమితి పెట్టనున్నారు. ఈ మేరకు ఐటీ చట్టంలో మార్పులు చేసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన నుంచి డిసెంబర్ 30 వరకూ జమైన మొత్తాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement