డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. వీడియో వైరల్ | Video of SP MLA behaving indecently with dancers goes viral | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 4:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఆయన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే. పవర్ చేతిలో ఉంది కదా.. మనల్ని ఎవరేం చేస్తారులే అనుకున్నట్లున్నారు. అవకాశం దొరికిందే తడవుగా.. డాన్సర్లతో చెలరేగిపోయి అసభ్యంగా ప్రవర్తించారు. దానికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై భగ్గుమన్నాయి. కొన్ని స్థానిక టీవీ చానళ్లలో కూడా ఈ వీడియో ప్రసారమైంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జగత్‌రామ్ పాశ్వాన్ అనే ఈ ఎమ్మెల్యే ఓ పెళ్లికి హాజరై.. అక్కడ డాన్సు చేస్తున్న యువతుల మీదకు కరెన్సీ నోట్లు విసరడంతో పాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement