అమెరికాలో కూలిన విమానం | | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 7 2013 3:31 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన బోయింగ్ 777 ఆసియానా ఎయిర్‌లైన్స్‌ విమానం ల్యాండింగ్‌ సమయంలో కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఇక్కడి చేరుకున్న ఈ విమానం కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురయిందని అధికారులు తెలిపినట్టు 'శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్' వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement