అమెరికాలో మరో విద్యా కుసుమం నేలరాలింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్‌కు చెందిన మామి డాల వంశీరెడ్డి(27) దుండగుడి కాల్పులకు బలయ్యాడు. ఓ యువతిని కాపాడబోయి దుండగుడి చేతిలో తాను ప్రాణాలు కోల్పోయాడు. రెండు బుల్లెట్లు నేరుగా తలలోకి దిగడంతో అక్కడక్కడే మృతి చెందాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని మిల్పిటస్ టౌన్ ఇల్లరా అపార్ట్‌మెంట్ వద్ద శనివారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం) ఈ ఘటన జరిగింది.
Published Mon, Feb 13 2017 9:00 AM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement