నా భర్త ఎక్కడున్నారో చెప్పండి:సుశీల | we dont know where police put my husband.. should release immediatley: susheela | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 4:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

తన భర్త, జేఏసీ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన భార్య సుశీల ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ తెలపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా సంఘ విద్రోహ శక్తులేనా’ అని ఆమె నిలదీశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో కోదండరామ్‌ను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా సుశీల మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డిని కలిసి వివరాలు అడిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement