సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి | We want united andhra pradesh says kavuri sambasivarao | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 19 2013 1:09 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పాస్ చేస్తే తామేమీ చేయలేమని అన్నారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement