తప్పు చేసినట్లు చంద్రబాబే ఒప్పుకున్నారు | why Chandrababu Naidu approaches High Court, asked ummareddy venkateswarlu | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 1 2016 2:52 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తప్పు చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ... ఈ కేసుకు సంబంధించి తనకు ఇబ్బంది వస్తుందని చంద్రబాబుకు అర్థమైందని, హైకోర్టుకు వెళ్లడం ద్వారా తను తప్పు చేశానని ఆయనే నిర్థారించినట్లు అయ్యిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement