భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే భార్యకు చేదు అనుభవం ఎదురైంది. తన భర్త, కాంగ్రెస్ అభ్యర్థి కమల్జీత్ సింగ్ కర్వల్ తరఫున ఇంటింటి ప్రచారానికి వెళ్లిన కోమల్‌ప్రీత్ కౌర్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారు.
Jan 31 2017 5:01 PM | Updated on Mar 21 2024 8:58 PM