2018కి అమరావతి అడ్మిన్ సిటీ పూర్తి | will complete admin city of amaravathi by 2018, says chandra babu | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 14 2015 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తి చేసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం నాడు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయనీ విషయం వెల్లడించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement