...ఎన్నికల్లో పోటీ చేస్తా: లోకేష్ | will contest next elections if party orders, says nara lokesh | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 18 2017 1:16 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

పార్టీ ఆదేశిస్తే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ప్రస్తుతానికి అలాంటి చర్చ ఏమీ లేదని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement