వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఫ్యామిలీతో కలిసి పార్క్ కు వెళ్లిన మహిళ.. అనూహ్యంగా పులికి ఆహారమైంది. ఆ పాశవికదాడికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా రాజధాని బీజింగ్ నగరంలోగల బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్క్ లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.