ఈమె జగత్ కి'లేడీ'.. వైరల్ వీడియో! | Woman Steals Police Car Then Crashes It During Chase in Texas | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 10 2017 3:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

టెక్సాస్ కు చెందిన ఓ కి'లేడీ' పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు డబుల్ షాక్ ఇచ్చింది. తమ కళ్లుగప్పి పారిపోతున్న మహిళను కొన్ని నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement