నేడు రాష్ట్రపతితో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan mohan reddy to meet President along with YSRCP MPs on defected MLAs issues | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 6 2017 7:12 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీన భారత రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement