22 న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి | ysrcp leaders fires on chandrababu over special status issue | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 16 2016 3:25 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22 న ఏలూరులో యువభేరి జరగనుంది. కాగా యువభేరి ఏర్పాట్లపై నియోజక వర్గ కన్వీనర్లతో పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని సమావేశమయ్యారు. ఏపీకి హోదా ఇచ్చేవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు. యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement