అయిపోయిన పెళ్లికి బాజాలెందుకు? | ysrcp leaders slam tdp over invitation to pushkarams | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 13 2016 11:27 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

టీడీపీ తీరు అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్లుందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు కె.పార్థసారథి విమర్శించారు. పుష్కరాలకు ఆహ్వానించే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, ఆహ్వానానికి వచ్చేటపుడు మీడియాను కూడా వెంటబెట్టుకుని వచ్చారని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement