ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ కార్యాలయానికి జెడ్పీకి చెందిన 1.60 ఎకరాల స్థలం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును కోరారు. పైగా ఈ నెల 10న జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయించాలని జెడ్పీ చైర్మన్‌కు సూచించారు.