అమీర్, రియాజ్‌లకు స్వర్ణాలు | ameer, riaz got gold medals | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 7:53 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

రాష్ట్ర స్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 9 స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అండర్‌–18 విభాగంలో మొహమ్మద్‌ అమీర్, మొహమ్మద్‌ జైన్, మొహమ్మద్‌ రియాజ్‌.. అండర్‌–17 కేటగిరీలో మదీహా సుల్తానా, మోసిన్, సయ్యద్‌ అఫ్రోజ్, షేక్‌ మజీద్, షేక్‌ అమీర్, పాషా పసిడి పతకాలను కైవసం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement