ముఖ్యమంత్రికి మహిళా మేయర్‌ పంచ్‌ | viral video: Karnataka CM Siddaramaiah punch to Mayor Kavita Sanil | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 5 2017 11:27 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

ఆమె.. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ హోల్డర్‌. మాజీ చాంపియన్‌ కూడా! ఆయన.. ‘ఎంటర్‌ ది డ్రాగెన్‌’ లాంటి సినిమాల్లో తప్ప కరాటే ఎరుగరు. కానీ వాళ్లిద్దరూ కలబడ్డారు. పరస్పరం పంచ్‌లు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం వైరల్‌ అయిన ఆ వీడియోలోని ఆమె.. మంగళూరు మేయర్‌ కవితా సనిల్‌ కాగా, ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement