అశ్విన్ మరో రికార్డు | ashwin gets another milestone | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2017 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ సంధించిన బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు.. తద్వారా 12 టెస్టుల్లో ఎనిమిదిసార్లు అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అవుటయ్యాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement