సానియా మీర్జాకు హైకోర్టు ఝలక్ | karnataka high court stay on rajiv gandhi khel ratna to sania mirza | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 26 2015 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కర్ణాటక హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన అత్యుతన్న క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. పారా ఒలింపియన్ గిరీషా ఎన్ గౌడ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాల్చింది. అవార్డుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని గిరీషా కోర్టును ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement