భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్లు చేసిన రికార్డును ధోని సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో చివరి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. లంక ఆటగాడు అకిల దనంజయ అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో ధోని వంద స్టంపింగ్ ల రికార్డును సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డులెక్కాడు.
Published Sun, Sep 3 2017 6:25 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM