ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ 20లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. కాగా, మూడో టీ 20 తరువాత శ్రీలంక కీలక ఆటగాళ్లకు ఎంఎస్ ధోని కోచింగ్ పాఠాలు నేర్పాడు.
'శ్రీలంక'కు ధోని కోచింగ్ పాఠాలు!
Published Tue, Dec 26 2017 1:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
Advertisement