ప్రయోగాలు చెయ్యం :కోహ్లీ | no experments in next match sasy kohli | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 14 2017 3:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగే తొలి మ్యాచ్‌లో రేపు (ఆదివారం) భారత్, ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. విరాట్‌ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement