ఫెడరర్...కాచుకో | Roger Federer and Marin Cilic Reach the Wimbledon Final | Sakshi
Sakshi News home page

ఫెడరర్...కాచుకో

Published Sat, Jul 15 2017 7:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

ఎవరూ ఊహించని విధంగా క్రొయేషియా స్టార్‌ మారిన్‌ సిలిచ్‌ వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సిలిచ్‌ 6–7 (6/8), 6–4, 7–6 (7/3), 7–5తో 24వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా)పై గెలిచాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement