స్టీవ్ స్మిత్ హద్దులు మీరుతున్నాడు: కోహ్లీ | Steve Smith cross the line and take action against him, says Virat Kohli | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2017 6:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మ్యాచ్ గెలిచిన ఆనందం టీమిండియాలో ఉన్నా.. మరోవైపు కెప్టెన్ కోహ్లీ మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ప్రత్యర్థి జట్టుతో మైదానంలో స్లెడ్జింగ్ చేస్తూ ఆటడం, స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించడం రెండూ వేరేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement