వంద శాతం ఫిట్గా ఉంటేనే..: కోహ్లి | Virat Kohli Says He Will Play Only If 100% Fit | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 24 2017 1:04 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

రాంచీ టెస్టులో గాయపడిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంకా పూర్తిగా కోలుకోలుకోని క్రమంలో అతని తుది టెస్టులో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై ఒక అంచనాకు రావచ్చు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement