గతేడాది అక్టోబర్లో మహేంద్ర సింగ్ ధోని చేసిన రనౌట్ మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్తో సిరీస్ లో రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో ఆ దేశ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ను ధోని చేసిన రనౌట్ మ్యాచ్కే హైలెట్ అయ్యింది.
Published Sun, Jan 1 2017 4:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement