యువీ, ధోనిలు కుమ్మేస్తున్నారు! | yuvraj singh , dhoni set fire on england | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 19 2017 4:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు కుమ్మేస్తున్నారు. భారత జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెడుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement