మైదానంలో మళ్లీ నాగినీ డ్యాన్స్.. జస్ట్ సీన్ మారింది అంతే.. అప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఈ తరహా సంబరాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఇప్పుడు అదే స్టైల్‌ను ఆ జట్టుపైనే గెలిచి అఫ్గాన్ ఆటగాళ్లు రిపీట్ చేశారు. అయితే ఈ స్టైల్ అప్పట్లో పెద్ద వివాదానికే అగ్గి రాజేసిన విషయం తెలిసిందే.