పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం శుభవార్త | Fuel Prices Cut By Rs 2.50 With Immediate Effect | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం శుభవార్త

Published Thu, Oct 4 2018 4:45 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్‌ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement