చిత్ర పరిశ్రమలోని పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్ ఎడిటర్‌పై టాలీవుడ్ ప్రతినిధులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీనటుడు పోసాని కృష్ణ మురళీతో శనివారం నిర్వహించిన ఓ లైవ్ డిబేట్‌లో టాలీవుడ్‌లో పని చేస్తున్న మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు
తెలుగు టీవీ ఛానెల్ ఎడిటర్‌పై టాలీవుడ్ ఫిర్యాదు
Published Sun, Mar 25 2018 7:58 AM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement