మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ పెళ్లి అయిపోయింది!! | Actor Milind Soman ties the knot with Ankita Konwar | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 5:07 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ జంట నిరూపించింది. మోడల్‌, నటుడు అయిన మిలింద్‌ ఆదివారం ప్రేమికురాలు అంకితను పెళ్లాడారు. 52 ఏళ్ల మిలింద్‌ గత కొన్నాళ్లుగా 23 ఏళ్ల అంకితతో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement