దేశం పుట్టినప్పటి నుండి చెప్పుకునే కథే | Gopichand Pantham teaser released | Sakshi
Sakshi News home page

దేశం పుట్టినప్పటి నుండి చెప్పుకునే కథే

Published Tue, Jun 5 2018 11:09 AM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

గోపీచంద్‌ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్‌ ఏ కాస్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement