‘హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగీ’ టీజర్ | Happy Phirr Bhaag Jayegi Trailer | Sakshi
Sakshi News home page

‘హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగీ’ టీజర్

Jul 25 2018 3:41 PM | Updated on Mar 22 2024 11:19 AM

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దబాంగ్‌ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో వెండితెరకు పరిచయం అయిన సోనాక్షి తరువాత సినిమాల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం గ్లామర్‌షోకు పరిమితమైపోకుండా నటనకు అవకాశమున్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో త్వరలో హ్యాపీ ఫిర్‌ బాగ్‌ జాయేగీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement