ఫేస్‌బుక్ మాత్రమే వాడుతూ సోషల్‌మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని హీరో ప్రభాస్, అభిమానుల కోరిక మేరకు ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. 'హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు? మీకోసం రేపు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడండి' అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు ప్రభాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో బాహుబలిలో కత్తి తిప్పుతున్న ఫోటోను ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టిన తర్వాత, బాహుబలి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా ఓ పోస్ట్‌ను పెట్టాడు.
ప్రభాస్ అభిమానులకు రేపు ఓ సర్‌ప్రైజ్
Published Mon, May 20 2019 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement