ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు | Housemates Gets Emotional about Their Family Messages | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి సందేశాలు.. హౌస్‌మేట్స్‌ కన్నీళ్లు

Published Fri, Sep 6 2019 5:07 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు తమ ఇంటికి దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిలో వారే బంధాలను ఏర్పర్చుకుంటూ.. ప్రేమలు, గొడవలు, కోపాలు, అలకలతో గడిపేస్తున్నారు. మధ్యమధ్యలో బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ తమ ఇంటిసభ్యులను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతుంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement