‘మా’ నిధుల గోల్‌మాల్‌పై నరేశ్‌ ఆగ్రహం | Naresh Reaction On MAA Funds Controversy | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 7:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మా జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ నటుడు నరేశ్‌ స్పందించారు. ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’  అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement