‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల! | NTR Look Released From Ram Gopal varma Lakshmi's NTR | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల!

Published Fri, Jan 18 2019 7:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

వివాదాలకు కేరాఫ్‌.. సంచలనాలకు తెరలేపే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అలాంటి ఆర్జీవీ ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను వదులుతూ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాడు. నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మరో అప్‌డేట్‌ను ఆర్జీవీ ప్రకటించేశాడు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement