’పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది‌ | Padmavati trailer is out | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 9 2017 2:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్‌ చిత్రం ’పద్మావతి’ . చారిత్రక నేపథ్యంతో ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ’పద్మావతి’గా దీపికా పదుకోన్‌ నటిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్‌ రాజ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌, విలన్‌ సుల్తాన్‌ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా.. 13.03 గంటలకు విడుదల చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement