టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ మరో యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. అదే ‘పంతం’. కే చక్రవర్తి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.
గోపిచంద్ ’పంతం’ ట్రైలర్ విడుదల
Published Mon, Jun 25 2018 10:19 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement