ఫన్నీ వీడియో పోస్టు చేసిన రాంచరణ్‌ | Ram Charan posted new video on facebook | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 9 2018 8:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న చిత్రం ‘రంగస్థలం 1985’.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను తాజాగా రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసుకున్నాడు. షూటింగ్‌ స్పాట్‌లో రామ్‌చరణ్‌ ఓ చెక్క ముక్కను గట్టిగా ఉందా, లేదా అన్నది చెక్‌ చేసి..దానితో కమేడియన్‌ మహేశ్‌ను ఎలా కొట్టాలో చూపించాడు. ఆ తర్వాత ఆ చెక్కను మరో జబర్దస్త్‌ కమేడియన్‌ శ్రీనుకు అందించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement