బాగున్నారు కదూ. స్టిల్ చూస్తే డ్యాన్స్ ఇరగదీశారనిపిస్తోంది కదూ. జిగేల్ రాజా ఎవరో కాదు చిట్టిబాబు. అదేనండీ రామ్‌చరణ్. జిగేల్ రాణి పూజా హెగ్డే. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ‘రంగస్థలం’లో ఓ ఐటమ్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే