బాలీవుడ్‌లో గతేడాది తమ పెళ్లితో నిత్యం వార్తల్లో నిలిచారు దీప్‌వీర్ జంట. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునేల వివాహాన్ని మీడియా ఏ రేంజ్‌లో కవరేజ్ చేసిందో తెలిసిందే. ఈ జంట బయట ఎక్కడైనా కనిపిస్తే.. మీడియా కళ్లన్నీ వాళ్లవైపే తిరుగుతాయి. తాజాగా రణ్‌వీర్, దీపికాను ముద్దు పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది.