సల్మాన్‌, కత్రినా వైరల్‌ వీడియో | Salman Khan, Katrina Kaif sipped coffee from same mug | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 26 2018 11:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

బ్రేకప్‌ అవ్వొచ్చు.. పరిస్థితులు దూరం చేయొచ్చు.. కానీ, ఒకసారి ప్రేమించుకున్నవారు తిరిగి ఎప్పుడైనా ఎదురుపడినా, పక్కపక్కనే ఉన్నా తామిద్దరం ఎప్పటికీ ఒకటే అని కొంతమంది నిరూపించుకుంటుంటారు. అలాంటి వాళ్లల్లో ప్రముఖంగా బాలీవుడ్‌ నటుడు, ఇండస్ట్రీ మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆయన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌ను చెప్పుకోవచ్చు. వారిద్దరు ఎప్పుడో విడిపోయారని చెప్పుకున్నప్పటికీ పలు సందర్భాల్లో వారి మధ్య అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఎన్నో సార్లు మీడియాకు చిక్కి చర్చల్లో నిలిచారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement